నగుమోము తారలే తెగి రాలె నేలకే లిరిక్స్
నగుమోము తారలే
తెగి రాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే...
సగమాయె ప్రాయమే
కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే...
మోహాలనే.... మీరెంతలా ఇలా
మోమాటమే ఇక వీడెనులే
Chrorus: (ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్) ||
నగుమోము తారలే
తెగి రాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
కదలడమే మరిచెనుగా
కాలాలు మిమ్మే చూసి
అణకువగా నిలిచెనుగా
వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా
అడగనేలేని చెలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడివిడిగా
సమయాలకే
chorus: సమయాలకే సెలవే ఇక సెలవే ఇక
పేరులేనిది ప్రేమకానిది
ఓ కధే ఇదే కదా
chorus: ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్, రాధే శ్యామ్
మేఘాన్ని వదలని చినుకై
సంద్రాన్ని కలవని నదులై
పరిమితి లేనే లేని
ప్రణయమే ఎంత అందం
అసలు కొలవకా కాలం
మునిగి తేలే దేహాలే
తుదకు తెలియని దూరం
మరిచి కలిసెలే స్నేహం
ముగిసేటి గమ్యమే లైని పయనమిదే
మెరిసేటి అడుగులతోనే
ఓ కథ ఇదే కదా
chorus: ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
నగుమోము తారలే
తెగి రాలె నేలకే (రాధే శ్యామ్)
ఒకటైతే మీరిలా చూడాలనే (చూడాలనే)
సగమాయె ప్రాయమే (ప్రాయమే)
కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే (తన వెనకే)
Nagumomu Thaarale Thegiraale nelake Lyrics from Radhe Shyam
Nagumomu Thaarale
Tegirale Nelake
Okatayithe Meerila Choodalane....
Sagamaye Praayame
Kadhilenu Paadame
Padasage Praname
Thana Venake ...
Mohaalane... Meerenthala Ila
Mohmatame Igaweedenule
Chorus:
(Ippude ekamayye Ee Radhe Shyam Raadhe Shyam
Iddhroka Lokmayye Ee Radhe Shyam Raadhe Shyam) ||
Kadhladame Marichanooga
Kaalaalu mimme Choosi
Anakuvaga Nilichenuga
Vegaalu Thala Laisi
Hechatakoo Hemo Thaiyyadhuga
Adagane Leni Chelividhiga
Pradhawulakemo Adhe paniga
Nimishamu Lewe Vidhi Vidhiga
Samayalake Seleweika
Devulenidhi Premka kanidhii
Oh Kadhe Idhe Kadha
Chorus:
Ippude Kamayye Ee Radhe Shyam ee Raadhe Shyam
Ippudo Lokmayye Ee Radhe Shyam ee Raadhe Shyam
Have you ever wondered about how to make a lyrical video or lyrical photo with your photo or your loved ones. .?
Do not worry you are in the right place, Make Lyrical Video will help you to make an attention grabbing lyrical video within few seconds with * Nagumomu Thaarale - నగుమోము తారలే తెగి రాలె నేలకే Song *. Search for your favourite song lyrics scroll to the bottom of the lyrics click on **Upload Your Photo Here** upload a photo.. Boom... Your Portrait photo with lyrics is ready.. Click on Download icon and share it with your loved ones. Share Photo and Song lyrics on Whatsapp status, Facebook status, Twitter and Pinterest with one click.

Say Bye Bye to Selecting whole text to have your favourite song Lyrics, Just click on *Copy Lyrics* or Download Nagumomu Thaarale - నగుమోము తారలే తెగి రాలె నేలకే Lyrics from Raadhe Shyam as a pdf with one click.
Post a Comment
If You want Your favorite song Please let me know